నేడు చైనాకు రాష్ట్రపతి | President trip to china today | Sakshi
Sakshi News home page

నేడు చైనాకు రాష్ట్రపతి

May 24 2016 1:53 AM | Updated on Aug 8 2018 6:12 PM

నేడు చైనాకు రాష్ట్రపతి - Sakshi

నేడు చైనాకు రాష్ట్రపతి

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం చైనా బయలుదేరి వెళ్లనున్నారు.

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం చైనా బయలుదేరి వెళ్లనున్నారు. భారత్‌తో చైనాకు ఉన్న వివాదాంశాలతో సహా ఈ పర్యటనలో పలు కీలకాంశాలపై చర్చిస్తారు. జై షే ఉగ్ర సంస్థ నాయకుడు మసూద్ అజహర్ విషయంలో చైనా అడ్డుపడుతుండటం, అణుశక్తి వ్యాప్తి నిరోధక ఒప్పందంపై తప్పక సంతకం చేయాలనడం తదితర విషయాలపై చర్చించనున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement