తెలంగాణకు బియ్యం కోటా పెంచండి | please provide more rice quota: etela rajendhar | Sakshi
Sakshi News home page

తెలంగాణకు బియ్యం కోటా పెంచండి

Feb 27 2015 12:42 PM | Updated on Sep 2 2017 10:01 PM

తెలంగాణకు బియ్యం కోటాను పెంచాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఆయన శుక్రవారం కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ను కలిశారు.

తెలంగాణకు బియ్యం కోటాను పెంచాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఆయన శుక్రవారం కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. ముఖ్యంగా తమ రాష్ట్రం ప్రతి వ్యక్తికి ఆరు కిలోల బియ్యం ఇస్తున్నామని,  ఈ పథకంతో పేదలకు ఎంతో మేలు చేకూరుతుందని ఇందుకు తమకు ఆసరాగా బియ్యం కోటాను పెంచాల్సిందిగా కోరారు. 14 వ ఆర్థిక సంఘం పన్నుల్లో రాష్ట్రానికి 42శాతం వాటా ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement