‘ఆధార్ చైర్మన్‌కు కేబినెట్ హోదా లేదు’ | No Cabinet rank for UIDAI chairman: Ravi Shankar Prasad | Sakshi
Sakshi News home page

‘ఆధార్ చైర్మన్‌కు కేబినెట్ హోదా లేదు’

Sep 9 2016 11:28 AM | Updated on Sep 4 2017 12:49 PM

యూఐడీఏఐ చైర్మన్‌కు తమ ప్రభుత్వం కేబినెట్ హోదా ఇవ్వదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.

న్యూఢిల్లీ: ఆధార్ కార్డులకు సంబంధించిన యూఐడీఏఐ (భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ) చైర్మన్‌కు తమ ప్రభుత్వం కేబినెట్ హోదా ఇవ్వదని కేంద్ర ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం చెప్పారు. దీనిపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోవాలని, కానీ తమ ప్రభుత్వం యూఐడీఏఐ చైర్మన్‌కు కేబినెట్ హోదా ఇచ్చేందుకు సముఖంగా లేదని స్పష్టం చేశారు.

ఏపీ కేడర్ 1977 బ్యాచ్ విశ్రాంత ఐఏఎస్ అధికారి జె.సత్యనారాయణను యూఐడీఏఐ చైర్మన్‌గా మరో ఇద్దరిని సభ్యులుగా ప్రమాణం చేయించారు.

Advertisement
 
Advertisement
Advertisement