మీడియా, ఏవియేషన్‌ రంగాల్లో ఎఫ్‌డీఐ

Nirmala Sitaraman Clarifies Over Fdi In Media - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సంస్కరణల వేగం పెంచి పెట్టుబడుల వెల్లువను ప్రోత్సహించేలా బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పలు చర్యలు ప్రకటించారు. మీడియా, ఏవియేషన్‌ రంగాల్లో ఎఫ్‌డీఐకి అనుమతిని పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు.

ఇస్రో సామర్ధ్యాన్ని వినియోగించుకునేందుకు కొత్త కంపెనీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. 7 కోట్ల కుటుంబాలకు ఎల్‌పీజీ సదుపాయం అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ప్రతి కుటుంబానికి విద్యుత్‌ కనెక్షన్‌ ఇస్తామని అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top