శరద్ పవార్కు గాయాలు... ముంబై తరలింపు | NCP chief Sharad Pawar injured in a fall at his Delhi residence | Sakshi
Sakshi News home page

శరద్ పవార్కు గాయాలు... ముంబై తరలింపు

Dec 3 2014 9:51 AM | Updated on Oct 19 2018 8:23 PM

శరద్ పవార్కు గాయాలు... ముంబై తరలింపు - Sakshi

శరద్ పవార్కు గాయాలు... ముంబై తరలింపు

ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్కు బుధవారం న్యూఢిల్లీలోని తన నివాసంలో కింద పడిపోయారు.

న్యూఢిల్లీ: ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్కు బుధవారం న్యూఢిల్లీలోని తన నివాసంలో కింద పడిపోయారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. పవార్ కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే నగరంలోని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం ముంబై తరలించాలని వైద్యులు సూచించారు. దాంతో ఆయన్ని ఎయిర్ అంబులెన్స్ విమానంలో ముంబై తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందవలసి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement