భారంగా గుజరాత్ ను వీడి.. దేశ రాజధానికి మోడీ!
ప్రధాని పదవిని చేపట్టేందుకు మాజీ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ గుజరాత్ వీడి భారంగా దేశ రాజధానికి బయలుదేరారు. 'ఆవ్ జో గుజరాత్' (గుడ్ బై గుజరాత్) అంటూ మోడీ న్యూఢిల్లీకి బయలుదేరారు.
May 22 2014 5:33 PM | Updated on Aug 15 2018 2:14 PM