‘సల్మాన్, సలీంలది అవకాశవాదం’ | Muslim body slams Salim Khan, Salman for praising Narendra Modi | Sakshi
Sakshi News home page

‘సల్మాన్, సలీంలది అవకాశవాదం’

Apr 19 2014 4:00 AM | Updated on Aug 15 2018 2:14 PM

‘సల్మాన్, సలీంలది అవకాశవాదం’ - Sakshi

‘సల్మాన్, సలీంలది అవకాశవాదం’

నరేంద్ర మోడీని పొగడ్తలతో ముంచెత్తిన బాలీ వుడ్ నటుడు సల్మాన్‌ఖాన్, ఆయన తండ్రి సలీంఖాన్‌లపై ముస్లిం మేధావులు మండిపడ్డారు.

అలీగఢ్: నరేంద్ర మోడీని పొగడ్తలతో ముంచెత్తిన బాలీ వుడ్ నటుడు సల్మాన్‌ఖాన్, ఆయన తండ్రి సలీంఖాన్‌లపై ముస్లిం మేధావులు మండిపడ్డారు. రాజకీయ అవకాశవా దం, పక్కా వ్యాపార లబ్ధి కోసమే మోడీని పొగిడారని విరుచుకుపడ్డారు. ఈ మేరకు అలీగఢ్ ముస్లిం వర్సిటీకి చెందిన ఫోరం ఫర్ ముస్లిం స్టడీస్ అండ్ అనాలిసిస్ (ఎఫ్‌ఎంఎస్‌ఏ)మేధావుల బృందం గురువారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. మోడీకి చెందిన ఉర్దూ వెబ్‌సైట్ ప్రారంభించిన సందర్భంగా సల్మాన్‌ఖాన్ మోడీని పొగడడం, గుజరాత్‌లో అభివృద్ధి మోడీవల్లే సాధ్యమైందని ఆయన తండ్రి పేర్కొనడంపై ఎఫ్‌ఎంఎస్‌ఏ అభ్యంతరం వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement