నేడు ముంబై కోర్టులో హెడ్లీ సాక్ష్యం | Mumbai, Headley to testify in court today | Sakshi
Sakshi News home page

నేడు ముంబై కోర్టులో హెడ్లీ సాక్ష్యం

Feb 8 2016 1:30 AM | Updated on Sep 3 2017 5:08 PM

నేడు ముంబై కోర్టులో హెడ్లీ సాక్ష్యం

నేడు ముంబై కోర్టులో హెడ్లీ సాక్ష్యం

ముంబై దాడుల కేసులో అప్రూవర్‌గా మారిన పాకిస్తానీ-అమెరికన్, లష్కరే తోయిబా ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ సోమవారం ముంబై కోర్టుకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సాక్ష్యం ఇవ్వనున్నాడు.

ముంబై: ముంబై దాడుల కేసులో అప్రూవర్‌గా మారిన పాకిస్తానీ-అమెరికన్, లష్కరే తోయిబా ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ సోమవారం ముంబై కోర్టుకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సాక్ష్యం ఇవ్వనున్నాడు. దాడుల కుట్రపై మరిన్ని వివరాలు బయటికొచ్చే అవకాశముంది. భారత న్యాయ చరిత్రలో భారతీయ కోర్టు ముందు ఒక ‘విదేశీ ఉగ్రవాది’ సాక్ష్యం ఇవ్వనుండడం ఇదే తొలిసారి అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement