రేపు జమ్మూకశ్మీర్ సీఎంగా ముఫ్తీ ప్రమాణం | Mufti Muhammad Sayeed to be sworn in as Kashmir CM Sunday | Sakshi
Sakshi News home page

రేపు జమ్మూకశ్మీర్ సీఎంగా ముఫ్తీ ప్రమాణం

Feb 28 2015 6:58 PM | Updated on Aug 15 2018 2:20 PM

రేపు జమ్మూకశ్మీర్ సీఎంగా ముఫ్తీ ప్రమాణం - Sakshi

రేపు జమ్మూకశ్మీర్ సీఎంగా ముఫ్తీ ప్రమాణం

జమ్ము కశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా పీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ఆదివారం ప్రమాణం చేయనున్నారు.

న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా పీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ఆదివారం ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. పీడీపీ, బీజేపీ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ప్రభుత్వంలో బీజేపీ కూడా చేరనుంది.


ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో శుక్రవారం ఉదయం పీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ముఫ్తీ మొహమ్మద్ సయీద్  భేటీ అయ్యారు.  ఈ సందర్భంగా జమ్ము కశ్మీర్ ప్రభుత్వ ఏర్పాటు, ఉమ్మడి ప్రణాళికపై చర్చించారు. రాష్ట్రానికి సయీద్ ఆరేళ్లపాటు సీఎంగా కొనసాగుతానేజ బీజేపీ నేత నిర్మల్ సింగ్ డిప్యూటీ సీఎంగా ఉంటారని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement