రవి అయ్యగారికి ఇగ్నో ప్రతిష్టాత్మక అవార్డు | MERITORIOUS AWARD TO RAVI AYYAGARI | Sakshi
Sakshi News home page

రవి అయ్యగారికి ఇగ్నో ప్రతిష్టాత్మక అవార్డు

Aug 10 2015 12:35 PM | Updated on Sep 3 2017 7:10 AM

రవి అయ్యగారికి ఇగ్నో ప్రతిష్టాత్మక అవార్డు

రవి అయ్యగారికి ఇగ్నో ప్రతిష్టాత్మక అవార్డు

ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు రవి అయ్యగారిని వరించింది.

న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు ఎలక్ట్రానిక్ మీడియా సీనియర్ టెలివిజన్ నిర్మాత, రీసెర్చ్ స్కాలర్ రవి అయ్యగారిని వరించింది. శనివారం జరిగిన వర్సిటీ స్నాతకోత్సవంలో ప్రొఫెసర్ డీ.పీ సింగ్ చేతుల మీదుగా రవికి ఈ అవార్డును బహూకరించారు. అన్లైన్లోనే బోధించడం, నేర్చుకోవడం అనే అంశంపై సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీ(ఐసీటీ)లో వినూత్న అప్లికేషన్ని డెవలప్ చేసినందుకుగాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు.


మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలో నామినేటెడ్ సభ్యుడు గా రవి కొనసాగుతున్నారు. దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో విజన్ 2020 ప్రాజెక్టులో కలిసి పని చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement