నేటి విశేషాలు...
► హైదరాబాద్ : నేడు ఎమ్మెల్యే చెన్నమనేని పిటిషన్‌ను విచారించనున్న హైకోర్టు. పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులు కొట్టివేయాలని వినతి.
► మహారాష్ట్ర : నేడు ముంబైలో శివసేనతో భేటీ కానున్న ఎన్సీపీ, కాంగ్రెస్. శివసేనతో భేటీ తర్వాత తుది నిర్ణయం వెల్లడిస్తామన్న కాంగ్రెస్.
► హైదరాబాద్ : నేడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న 5,100 రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశం
► కోల్‌కతా: భారత గడ్డపై తొలి పింక్ బాల్ టెస్టుకు రంగం సిద్ధమైంది. ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ మైదానంలో నేటినుంచి జరిగే పోరులో భారత్, బంగ్లాదేశ్ తలపడబోతున్నాయి.
భాగ్యనగరంలో నేడు
► గ్లోబల్ స్మార్ట్ బిల్డ్ సమ్మిట్ అండ్ టైమ్2 లీప్ అవార్డ్స్
వేదిక: హైదరాబాద్ మారియట్ హోటల్
సమయం : ఉదయం 10 గంటలకు.
► ఫ్రూట్ మిక్సింగ్ వేడుక
వేదిక : షెరటాన్ హైదరాబాద్ హోటల్
సమయం : సాయంత్రం 6 గంటలకు.
► ఫ్రైడే నైట్ లైవ్ విత్ డీజే హరి
వేదిక : హార్డ్ రాక్ కేఫ్
సమయం: రాత్రి 8 గంటలకు.
► రైట్ క్లబ్ మీట్అప్
వేదిక : లామాకాన్
సమయం : మధ్యాహ్నం 3 గంటలకు.
► సందేష్, జానీ, వివేక్‌ల స్టాండప్ కామెడీ
వేదిక : లామాకాన్
సమయం : రాత్రి 8.30 గంటలకు.
► సంగీత కచేరీ
వేదిక : లామాకాన్
సమయం : రాత్రి 8.30 గంటలకు.
► ఫ్రైడే నైట్ లైవ్ విత్ ఏకం బ్యాండ్
వేదిక : పార్క్ హయత్
సమయం : రాత్రి 9 గంటలకు.
► కాంచీపురం జీఆర్టీ సిల్క్స్ ప్రారంభోత్సవం
వేదిక: శారతానగర్కాలనీ, దిల్సుఖ్నగర్
సమయం : ఉదయం 11.15 గంటలకు.