స్థానిక సంస్థల ఎన్నికల కేసు 12కి వాయిదా | local body elections: Supreme Court adjourns hearing to March 12th | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల ఎన్నికల కేసు 12కి వాయిదా

Mar 10 2014 4:11 PM | Updated on Aug 14 2018 4:32 PM

సుప్రీంకోర్టులో దాఖలైన స్థానిక సంస్థల ఎన్నికల కేసు విచారణ ఈనెల 12వ తేదీకి వాయిదా పడింది.

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టులో దాఖలైన స్థానిక సంస్థల ఎన్నికల కేసు విచారణ ఈనెల 12వ తేదీకి వాయిదా పడింది. కాగా ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఎన్నికల సంఘం ఈ సందర్భంగా న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లింది. దాంతో నోటిఫికేషన్ జారీ చేసినట్లు అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్కు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను కోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement