బుద్ధుని జయంతికి నితీష్‌కు ఆహ్వానం | Invitation to Nithish for Buddha jayanti | Sakshi
Sakshi News home page

బుద్ధుని జయంతికి నితీష్‌కు ఆహ్వానం

Apr 15 2016 4:53 AM | Updated on Aug 15 2018 6:32 PM

ఖాట్మండులో జరిగే బుద్ధుని 2560వ జయంతి వేడుకలకు హాజరు కావాల్సిందిగా బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు ఆహ్వానమందింది.

పట్నా: ఖాట్మండులో జరిగే బుద్ధుని 2560వ జయంతి వేడుకలకు హాజరు కావాల్సిందిగా బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు ఆహ్వానమందింది. సీఎం కార్యాలయం అధికారి ఒకరు ఈ వివరాలు వెల్లడించారు. మే 19, 20 తేదీల్లో నేపాల్ ప్రభుత్వం బుద్ధునిపై అంతర్జాతీయ అభిప్రాయవేదిక(సెమినార్)ను ఏర్పాటు చేసింది. దీనికి ప్రధాని మోదీ, చైనా అధ్యుక్షుడు జీ జిన్‌పింగ్, ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్‌కీమూన్‌లను ఆహ్వానించింది.

Advertisement
 
Advertisement
Advertisement