బస్సుపై హై టెన్షన్‌ వైర్లు: ఒకరు మృతి.. | high tension wire fell on a bus in Chittorgarh's Gangrar, injured admitted to hospital | Sakshi
Sakshi News home page

బస్సుపై హై టెన్షన్‌ వైర్లు: ఒకరు మృతి..

Dec 2 2017 6:38 PM | Updated on Apr 3 2019 7:53 PM

 high tension wire fell on a bus in Chittorgarh's Gangrar, injured admitted to hospital - Sakshi

జైపూర్‌: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం  చోటు చేసుకుంది. బస్సుమీద హై టెన‍్షన్‌ వైర్లు తెగిపడ్డాయి.  దీంతో ఒక ప్రయాణీకుడు అక‍్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. మరో 24మందికి తీవ్ర గాయాలయ్యాయి.  గాయపడిన వారిని హుటా హుటిన ఆసుపత్రికి తరలించి  చికిత్స అందిస్తున్నారు.  చిత్తోర్‌ఘడ్‌ గాంగ్రార్‌లో చోటుచేసుకున్న ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement