కమల్‌కు శస్త్ర చికిత్స విజయవంతం | Hero Kamal Hasan successfully Undergoes Surgery | Sakshi
Sakshi News home page

కమల్‌కు శస్త్ర చికిత్స విజయవంతం

Nov 23 2019 8:35 AM | Updated on Nov 23 2019 8:35 AM

Hero Kamal Hasan successfully Undergoes Surgery - Sakshi

పెరంబూరు(చెన్నై): సినీ నటుడు, మక్కళ్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌కు శస్త్ర చికిత్స విజయవంతమైంది. 2016లో తన కార్యాలయంలో మెట్లపై జారి పడడంతో కుడికాలుకు గాయమైంది. వైద్యులు ఆయన కాలిలో స్టీల్‌ప్లేట్‌ను అమర్చారు. తాజాగా, ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో శుక్రవారం స్టీల్‌ప్లేట్‌ను వైద్యులు తొలగించారు. డీఎంకే నేత స్టాలిన్‌ తదితరులు కమల్‌ హాసన్‌ను పరామర్శించారు. నెల రోజుల  విశ్రాంతి అనంతరం ఇండియన్‌–2 చిత్రం షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement