భారీగా బంగారం పట్టివేత..! | Gold Seized In Chennai Airport | Sakshi
Sakshi News home page

భారీగా బంగారం పట్టివేత..!

Feb 4 2019 10:18 AM | Updated on Feb 4 2019 10:25 AM

Gold Seized In Chennai Airport - Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులో సోమవారం భారీగా బంగారం పట్టుబడింది. చెన్నై, కోయంబత్తూరు ఎయిర్‌పోర్టుల్లో 2.4 కేజీల బంగారాన్నిపోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోయంబత్తూరులో సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా తరలిస్తున్న 1.5 కేజీల బంగారాన్ని ప్రయాణికుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. దీంతో కేరళలోని పాలక్కాడకు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 


 

Advertisement
 
Advertisement
Advertisement