ఇద్దరిని నరికి చంపిన మావోయిస్టులు | Girijans killed by maoists in odisha | Sakshi
Sakshi News home page

ఇద్దరిని నరికి చంపిన మావోయిస్టులు

Oct 15 2015 9:39 AM | Updated on Oct 9 2018 2:51 PM

ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లాలో మావోయిస్టులు మరో ఘాతుకానికి ఒడిగట్టారు.

ఒడిశా: ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లాలో మావోయిస్టులు మరో ఘాతుకానికి ఒడిగట్టారు. బుధవారం అర్ధరాత్రి కన్నగూడలో ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు హత్య చేశారు. సదరు గిరిజన యువకులు పోలీసులకు మావోయిస్టుల సమాచారం అందజేస్తున్నట్లుగా భావించారు. ఆ క్రమంలో వారని అదుపులోకి తీసుకున్ని ప్రశ్నించారు. తమకు ఏమీ తెలియదని వారు మావోయిస్టులకు చెప్పారు. కానీ మావోయిస్టులు గత అర్థరాత్రి వారిద్దరిని నరికి చంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement