తుపాను అంచనా కోసం... | For the assessment of cyclone ... | Sakshi
Sakshi News home page

తుపాను అంచనా కోసం...

Dec 23 2016 1:31 AM | Updated on Apr 4 2019 3:20 PM

తుపాను అంచనా కోసం... - Sakshi

తుపాను అంచనా కోసం...

తీరప్రాంతాల్లో వాతావరణాన్ని ముందుగా అంచనా వేసేందుకు ఓ నూతన పద్ధతిని అభివృద్ధి చేసేందుకు ఐఐటీ భువనేశ్వర్‌లోని పరిశోధకులు కృషి చేస్తున్నా రు.

భువనేశ్వర్‌: తీరప్రాంతాల్లో వాతావరణాన్ని ముందుగా అంచనా వేసేందుకు ఓ నూతన పద్ధతిని అభివృద్ధి చేసేందుకు ఐఐటీ భువనేశ్వర్‌లోని పరిశోధకులు కృషి చేస్తున్నా రు. భూ, సముద్రపు వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకు ఐఐటీ శాస్త్రవేత్తలు అమెరికా పరిశోధకుల బృందంతో కలసి రూపొందిస్తున్నట్లు ప్రొఫెసర్‌ మహంతి చెప్పారు. వాతావరణ తీవ్ర పరిస్థితులతోపాటు తుపాను వంటి ప్రకృతి వైపరీత్యాలను ముందస్తుగా కచ్చితత్వంతో అంచనా వేసే సాంకేతికతను మెరుగుపరిచేందుకు ఈ నూతన వ్యవస్థ తోడ్పడుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement