గగన రంగాన తొలి మహిళలు | First Batch Of Women Fighter Pilots To Be Inducted Into Indian Air Force | Sakshi
Sakshi News home page

గగన రంగాన తొలి మహిళలు

Jun 9 2016 11:18 AM | Updated on Sep 4 2017 2:05 AM

భారత వాయుసేన (ఐఏఎఫ్) లో అరుదైన ఘట్టం ఆవిషృతం కానుంది. మొదటి సారిగా ముగ్గురు మహిళలు యుద్ధ పైలట్లుగా చేరనున్నారు.

న్యూఢిల్లీ: భారత వాయుసేన (ఐఏఎఫ్) లో అరుదైన ఘట్టం ఆవిషృతం కానుంది. మొదటి సారిగా ముగ్గురు మహిళలు యుద్ధ పైలట్లుగా చేరనున్నారు. భావనా కాంత్, మోహనా సింగ్, అవని చతుర్వేది లు 2015 అక్టోబర్ లో ఓపెన్ కేటగిరీలో ఐఏఎఫ్ కు సెలక్ట్ అయ్యారు.
విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వీరిని అధికారికంగా జూన్ 18 న రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ సమక్షంలో  వీరు వాయు సేనలో చేరనున్నారు. అనంతరం వీరు కర్నాటక లోని బీదర్లో 2017 జూన్ వరకు కాక్ పిట్  అడ్వాన్స్ డ్  ట్రేనింగ్ తీసుకోనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement