ఫ్రీగా దూరదర్శన్ చూడొచ్చు | Doordarshan starts free TV service for Smartphone Users | Sakshi
Sakshi News home page

ఫ్రీగా దూరదర్శన్ చూడొచ్చు

Apr 5 2016 7:11 PM | Updated on Nov 6 2018 5:26 PM

ఫ్రీగా దూరదర్శన్ చూడొచ్చు - Sakshi

ఫ్రీగా దూరదర్శన్ చూడొచ్చు

పెరిగిపోతున్న స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఫోన్లలో ఉచిత టీవీ సేవలను దూరదర్శన్ అందుబాటులోకి తీసుకొచ్చింది.

న్యూఢిల్లీ: పెరిగిపోతున్న స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఫోన్లలో ఉచిత టీవీ సేవలను దూరదర్శన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవలు ఫిబ్రవరి 25 నుంచే దేశంలోని 16 నగరాల్లో అమల్లో ఉన్నట్లు దూరదర్శన్ తెలిపింది. ఒకసారి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న అనంతరం దూరదర్శన్ చానెల్‌ను చూడడానికి ఇంటర్‌నెట్ సదుపాయం కూడా అక్కర్లేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement