బొగ్గు కుంభకోణం కేసులో నివేదిక సమర్పణ | coal scam | Sakshi
Sakshi News home page

బొగ్గు కుంభకోణం కేసులో నివేదిక సమర్పణ

Jan 27 2015 11:06 AM | Updated on Sep 2 2017 8:21 PM

బొగ్గు కుంభకోణం కేసులో హిందాల్కో పాత్రకు సంబంధించి సీబీఐ తన దర్యాప్తు నివేదికను ప్రత్యేక కోర్టుకు సమర్పించింది.

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో హిందాల్కో పాత్రకు సంబంధించి సీబీఐ తన దర్యాప్తు నివేదికను ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. దర్యాప్తు ద్వారా సేకరించిన వాంగ్మూల్మాన్ని మంగళవారం కోర్టుకు అందజేసింది. ఈ నివేదిను సీల్డ్ కవర్ కోర్టుకు అప్పగించిన సీబీఐ.. దర్యాప్తు పూర్తయ్యే వరకూ నివేదికను బహిర్గతం చేయరాదని కోరింది. దీనిపై తదుపరి విచారణ ఫిబ్రవరి 19వ తేదీన జరుగనుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement