నా పిల్లలకు ‘భారత్ మాతా కీ జై’ పేరు పెడతా: కన్హయ్య | 'Bharat Mata Ki Jai' Would be names to my childrens: Kanhaya | Sakshi
Sakshi News home page

నా పిల్లలకు ‘భారత్ మాతా కీ జై’ పేరు పెడతా: కన్హయ్య

Apr 10 2016 1:38 AM | Updated on Sep 3 2017 9:33 PM

నా పిల్లలకు ‘భారత్ మాతా కీ జై’ పేరు పెడతా: కన్హయ్య

నా పిల్లలకు ‘భారత్ మాతా కీ జై’ పేరు పెడతా: కన్హయ్య

తన భార్య, పిల్లలకు ‘భారత్ మాతా కీ జై’ అని పేరు పెడతానని జేఎన్‌యూ విద్యార్థినేత కన్హయ్యకుమార్ శనివారం ఢిల్లీలో అన్నారు.

న్యూఢిల్లీ: తన భార్య, పిల్లలకు ‘భారత్ మాతా కీ జై’ అని పేరు పెడతానని జేఎన్‌యూ విద్యార్థినేత కన్హయ్యకుమార్ శనివారం ఢిల్లీలో అన్నారు. తనకు పెళ్లయ్యాక పేరు మార్చుకోమని భార్యకు సూచిస్తానన్నారు. తన పేరు కూడా ఆవిధంగానే మార్చుకుంటానని చెప్పారు. కాగా, సీఆర్‌పీఎఫ్ అమరుల కార్యక్రమం స్ఫూర్తితో 1973లో తన కొడుక్కి ‘శౌర్య’ పేరు పెట్టానని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement