హర్యానా ఎన్నికల్లో రికార్డు పోలింగ్!
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో అత్యధిక పోలింగ్ నమోదైంది. బుధవారం సాయంత్ర 6 గంటల సమయానికి అందిన సమాచారం ప్రకారం 72 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు.
Oct 15 2014 6:35 PM | Updated on Sep 2 2017 2:54 PM