ఒడిశా అటవీప్రాంతంలో భారీ డంప్ స్వాధీనం | a huge dump seized by police at Orissa forest area | Sakshi
Sakshi News home page

ఒడిశా అటవీప్రాంతంలో భారీ డంప్ స్వాధీనం

Oct 24 2014 9:20 PM | Updated on Oct 9 2018 2:47 PM

రాష్ట్రంలోని మల్కన్గిరి జిల్లా సిసాపుర అటవీ ప్రాంతంలో మావోయిస్టులు దాచిపెట్టిన భారీ డంప్ను శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఒడిశా: రాష్ట్రంలోని మల్కన్గిరి జిల్లా సిసాపుర అటవీ ప్రాంతంలో మావోయిస్టులు దాచిపెట్టిన భారీ డంప్ను  శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల డెన్లో భారీగా ఆయుధ సామాగ్రి ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. మావోయిస్టుల డెన్లో 27 కేజీల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement