గుజరాత్‌ ఫ్యాక్టరీలో ప్రమాదం.. | 8 lifeless and 50 injured in boiler blast at Bharuch chemical factory | Sakshi
Sakshi News home page

గుజరాత్‌ ఫ్యాక్టరీలో ప్రమాదం..

Jun 4 2020 5:15 AM | Updated on Jun 4 2020 5:15 AM

8 lifeless and 50 injured in boiler blast at Bharuch chemical factory - Sakshi

భారూచ్‌: గుజరాత్‌ లోని ఓ పరిశ్రమలో దారుణం చోటుచేసుకుంది. రసాయన పరిశ్రమలో బాయిలర్‌ పేలి మంటలు చెలరేగడంతో 8 మంది మరణించగా, 50 మంది గాయపడ్డారు. భారూచ్‌ జిల్లాలోని దహెజ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సహాయక కార్య క్రమాలు కొనసాగు తున్నాయని ఎస్పీ ఆర్వీ ఛూదసమ తెలిపారు. మరణించిన వారంలో కొందరు అక్కడికక్కడే మరణించగా, మరికొందరు ఆస్ప త్రులకు తీసుకెళుతుండగా మరణిం చా రు. పరిశ్రమ ఉన్న ప్రాంతానికి పక్కనే ఉన్న రెండుగ్రామాలను అధికారులు ఖాళీ చేయించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement