జేబు దొంగ ప్రేమ | Varun Sandesh New Movie Mister 420 | Sakshi
Sakshi News home page

జేబు దొంగ ప్రేమ

Oct 27 2016 10:43 PM | Updated on Sep 4 2017 6:29 PM

జేబు దొంగ ప్రేమ

జేబు దొంగ ప్రేమ

అతనో జేబు దొంగ. ఫ్రెండ్స్‌తో కలిసి పర్సులు కొట్టేసి జీవితాన్ని జాలీగా గడిపేస్తుంటాడు.

అతనో జేబు దొంగ. ఫ్రెండ్స్‌తో కలిసి పర్సులు కొట్టేసి జీవితాన్ని జాలీగా గడిపేస్తుంటాడు. సరదాగా సాగుతున్న అతని జీవితంలో అనుకోకుండా ఓ సమస్య వచ్చి పడు తుంది. ఆ సమస్య ఏంటి? దాన్నుంచి అతనెలా బయట పడ్డాడు?’ అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ 420’. వరుణ్ సందేశ్, ప్రియాంకా భరద్వాజ్ జంటగా ఎస్‌ఎస్ రవికుమార్ దర్శకత్వంలో హరికుమార్ రెడ్డి గజ్జల నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది.

నిర్మాత మాట్లాడుతూ- ‘‘హీరో యిన్‌ను చూడగానే ప్రేమలో పడతాడు హీరో. దొంగ అయిన అతని ప్రేమ ను ఆ అమ్మాయి ఒప్పు కుందా? లేదా? ఆ ప్రేమ ఎలాంటి మలుపు తిరిగిం దన్నది సస్పెన్స్. అన్ని వర్గాల వారికీ నచ్చుతుంది. ఈ చిత్రానికి సమర్పణ: శ్రీమతి శోభారాణి.

Advertisement
 
Advertisement
Advertisement