ముచ్చటగా మూడోసారి | Up for the third time | Sakshi
Sakshi News home page

ముచ్చటగా మూడోసారి

May 27 2015 12:35 AM | Updated on Sep 3 2017 2:44 AM

ముచ్చటగా మూడోసారి

ముచ్చటగా మూడోసారి

కొవ్వొత్తి వెలుగులో నయనతార అందం భలే ఉంది కదూ. ‘రాక్షసుడు’లోని స్టిల్ ఇది. ‘అనామిక’, ‘రాజా రాణి’ చిత్రాల తర్వాత నయనతార తెలుగు తెరపై కనిపించలేదు.

కొవ్వొత్తి వెలుగులో నయనతార అందం భలే ఉంది కదూ. ‘రాక్షసుడు’లోని స్టిల్ ఇది. ‘అనామిక’, ‘రాజా రాణి’ చిత్రాల తర్వాత నయనతార తెలుగు తెరపై కనిపించలేదు. చాలా విరామం తర్వాత ఈ శుక్రవారం తెలుగు తెరను పలకరించనున్నారామె.  
 
 గతంలో సూర్య సరసన ‘గజిని’, ‘ఘటికుడు’ చిత్రాల్లో నటించారు నయనతార. వీరి కాంబినేషన్‌లో మూడో సినిమా - ‘రాక్షసుడు’. తమిళంలో ‘మాస్’గా రూపొందిన ఈ చిత్రాన్ని కృష్ణారెడ్డి, రవీందర్‌రెడ్డి తెలుగులోకి అనువదిం చారు. తమిళనాట విజయ పథంలో ఉన్న నవతరం దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సారి కూడా హిట్ ఇస్తారేమో చూడాలి.  
 

Advertisement
 
Advertisement
Advertisement