తిరగబడ్డ తెలంగాణ | tiragabadda telangana movie shooting in next Month | Sakshi
Sakshi News home page

తిరగబడ్డ తెలంగాణ

Aug 26 2014 11:31 PM | Updated on Jul 29 2019 2:51 PM

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి చేసిన పోరాటం, తెలంగాణ రాష్ట్రంలో మూతపడిన ఫ్యాక్టరీలు, ఆగిపోయిన నీటి ప్రాజెక్టులు, గొలుసు చెరువుల అభివృద్ధి గురించి చర్చించే

 తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి చేసిన పోరాటం, తెలంగాణ రాష్ట్రంలో మూతపడిన ఫ్యాక్టరీలు, ఆగిపోయిన నీటి ప్రాజెక్టులు, గొలుసు చెరువుల అభివృద్ధి గురించి చర్చించే కథాంశంతో రూపొందనున్న చిత్రం ‘తిరగబడ్డ తెలంగాణ’. స్వీయదర్శకత్వంలో సాంబ శివుడు నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే నెల ఆరంభం కానుంది. ‘స్వాతంత్ర భారత..’ పాటలో కేసీఆర్, గద్దర్, కోదండరామ్, కాళోజీ పాత్రల్లో కనిపిస్తానని, ముఖ్య పాత్రలను భానూరి కృష్ణమురళి, కారం రవీందర్‌రెడ్డి, అతిథి పాత్రను ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య చేయనున్నారని సాంబశివుడు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement