క్రిస్మస్‌కి... తొలి కిరణం | tholi kiranam movie | Sakshi
Sakshi News home page

క్రిస్మస్‌కి... తొలి కిరణం

Nov 17 2015 12:54 AM | Updated on Sep 3 2017 12:34 PM

క్రిస్మస్‌కి... తొలి కిరణం

క్రిస్మస్‌కి... తొలి కిరణం

సువర్ణ క్రియేషన్స్ పతాకంపై జె.జాన్‌బాబు దర్శకత్వంలో టి.సుధాకర్ నిర్మిస్తున్న చిత్రం ‘తొలి కిరణం’.

సువర్ణ క్రియేషన్స్ పతాకంపై జె.జాన్‌బాబు దర్శకత్వంలో టి.సుధాకర్ నిర్మిస్తున్న చిత్రం ‘తొలి కిరణం’. పీడీ  రాజు, అభినయ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో సాగుతోంది. ‘‘ప్రపంచానికి వెలుగు చూపిన ఏసుక్రీస్తు జీవితం ఆధారంగా ఈ చిత్రం చేస్తున్నాం. ప్రేక్షకుల మనస్సుల్లో ఈ చిత్రం నిలిచిపోతుంది’’ అని దర్శక, నిర్మాతలు చెప్పారు. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసి క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నామని తెలిపారు. ఈ చిత్రానికి కథ-పాటలు: టి.ఎ ప్రభుకిరణ్ , రచనా సహ కారం: వి.ఎం.ఎం. ప్రవీణ్, సంగీతం: ఆర్.పి. పట్నా యక్, కెమెరా: మురళీకృష్ణ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement