నీటు ఫాదర్... నాటు సన్! | Srikanth's Natu kodi Movie | Sakshi
Sakshi News home page

నీటు ఫాదర్... నాటు సన్!

May 13 2016 11:39 PM | Updated on Aug 16 2018 4:30 PM

నీటు ఫాదర్... నాటు సన్! - Sakshi

నీటు ఫాదర్... నాటు సన్!

పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే తండ్రీకొడుకుల మధ్య సాగే సంఘర్షణ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘నాటుకోడి’.

పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే తండ్రీకొడుకుల మధ్య సాగే సంఘర్షణ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘నాటుకోడి’.  శ్రీకాంత్, మనోచిత్ర జంటగా నానిగాడి సినిమా పతాకంపై బందరు బాబ్జీతో కలిసి స్వీయదర్శకత్వంలో నానికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శక- నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘ఇందులో నిజాయతీ గల కానిస్టేబుల్‌గా తండ్రి పాత్రలో కోట శ్రీనివాసరావు, ఆయన కొడుకుగా అవినీతిపరుడైన పోలీసాఫీసర్ పాత్రలో శ్రీకాంత్ నటించారు. కథాకథనాలు ఆసక్తికరంగా ఉంటాయి’’ అని చెప్పారు. సంగీతం: యాజమాన్య, కెమెరా: మల్లేశ్ నాయుడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement