డైరీ ఫుల్! | Shruti Hassan dumps Nagarjuna! | Sakshi
Sakshi News home page

డైరీ ఫుల్!

Mar 25 2015 11:14 PM | Updated on Jul 15 2019 9:21 PM

డైరీ ఫుల్! - Sakshi

డైరీ ఫుల్!

తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు శ్రుతీ హాసన్. ప్రస్తుతం తమిళ నటుడు విజయ్,

 తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు శ్రుతీ హాసన్.  ప్రస్తుతం తమిళ నటుడు విజయ్, మహేశ్‌బాబు చిత్రాల్లో నటిస్తున్న శ్రుతి  తాజాగా ఓ చిత్రం నుంచి తప్పుకున్నారని సమాచారం. పీవీపీ ప్రొడక్షన్స్ పతాకంపై నాగార్జున, కార్తీ హీరోలుగా తెలుగు, తమిళ భాషల్లో  ఓ చిత్రం ఆరంభమైన విషయం తెలిసిందే. ఇందులో కార్తీ సరసన శ్రుతీహాసన్‌ను తీసుకున్నారనే వార్త ప్రచారమైంది. ముందు ఈ చిత్రం ఒప్పుకున్నా, ఆ తర్వాత డైరీ చెక్ చేసుకుంటే, తేదీ ల్లేవట. అందుకని, ఈ చిత్రం నుంచి శ్రుతీ తప్పుకున్నారట.
 

Advertisement
 
Advertisement
Advertisement