నందమూరి తారక రామారావు నటించిన పలు చిరస్మరణీయ సినిమాల్లో ‘భూకైలాస్’, ‘శ్రీకృష్ణ దేవరాయ’ సినిమాలు కూడా ఉంటాయి. ఈ రెండూ కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ నటించిన సినిమాలకు రీమేక్. అలాగే తెలుగులో ఎన్టీఆర్ నటించిన కొన్ని సినిమాలను కన్నడలో రాజ్‌కుమార్, ఆయన సినిమాల తెలుగు రీమేక్‌లో ఎన్టీఆర్ చేశారు. ఎన్టీఆర్, రాజ్‌కుమార్‌లు మంచి స్నేహితులు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే.. ఈ స్నేహితులిద్దరి తనయులు కలసి నటించనున్నారట. బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో రాజ్‌కుమార్ తనయుడు శివ రాజ్‌కుమార్ అతిథి పాత్ర చేయనున్నారని సమాచారం. ఓ పవర్ఫుల్ పాత్రలో కన్నడ హీరో కనిపిస్తారట. శాతకర్ణిగా బాలకృష్ణ, వశిష్ఠదేవిగా శ్రీయ, గౌతమి బాలాశ్రీగా హేమమాలిని తదితరులు నటిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.
మహేశ్‌తో నో మల్టీస్టారర్: బాలకృష్ణ, మహేశ్‌బాబు హీరోలుగా ఓ మల్టీస్టారర్ రూపొందించడానికి దర్శకుడు కొరటాల శివ సన్నాహాలు చేస్తున్నారని వార్తలొచ్చాయి. ‘జనతా గ్యారేజ్’ తర్వాతి సినిమా మహేశ్‌తోనే అని కొరటాల ఎప్పుడో కన్ఫర్మ్ చేశారు. ఆ సినిమా ఈ మల్టీస్టారరేనంటూ ఫిల్మ్‌నగర్‌లో షికారు చేస్తున్న పుకారుకి దర్శకుడు చెక్ పెట్టారు. ‘నా నెక్ట్స్ సినిమాలో ఫ్యాన్సీ కాంబినేషన్లు లేవు, మల్టీస్టారర్ కూడా కాదు’ అని కొరటాల చెప్పారు. అంటే... బాలకృష్ణ-మహేశ్ మల్టీస్టారర్ జస్ట్ రూమర్ అన్నమాట.
లెజెండ్.. 950 టు 1000!: బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో సాయి కొర్రపాటి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన సినిమా ‘లెజెండ్’. కడప జిల్లాలోని ప్రొద్దుటూరు అర్చన థియేటర్లో ఈ చిత్రం 950 రోజులు పూర్తి చేసుకుని 1000 రోజుల దిశగా పయనిస్తోంది. నేడు 964వ రోజు. గతంలో రజనీకాంత్ ‘చంద్రముఖి’ సినిమా చెన్నైలోని ఓ థియేటర్లో 891 రోజులు ప్రదర్శింపబడింది. దక్షిణాదిలో వెయ్యి రోజులకు చేరువ కానున్న సినిమా ‘లెజెండ్’ కావడం గమనార్హం.
శాతకర్ణిలో శివరాజ్?
Published Thu, Oct 27 2016 12:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
అమెరికా వరల్డ్‌కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్‌గా
గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్‌తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement