'పెద్ది' తర్వాత శివరాజ్ కుమార్ మరో తెలుగు సినిమా.. టీజర్ | KurmaAvatar Movie Teaser Out, Shiva Rajkumar Powerful Presence Grabs Attention, Watch Full Video Inside | Sakshi
Sakshi News home page

KurmaAvatar: కూర్మావతారంపై తెలుగు మూవీ.. టీజర్ రిలీజ్

Sep 1 2026 3:03 PM | Updated on Sep 1 2026 3:30 PM

Shiva Rajkumar KurmaAvatar Movie Teaser

కన్నడ హీరో శివరాజ్ కుమార్.. సొంత భాషలో సినిమాలు చేస్తున్నప్పటికీ తెలుగులోనూ నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలా ఈ ఏడాది రిలీజైన రామ్ చరణ్ 'పెద్ది'లో కీలక పాత్ర చేశారు. తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఇప్పుడు 'కూర్మావతార్' అనే డివోషనల్ మూవీలోనూ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్ర టీజర్ ఇప్పుడు రిలీజైంది.

రాజ్ తరుణ్, వరలక్ష్మి శరత్ కుమార్, శివరాజ్ కుమార్ ఇందులో ప్రధాన పాత్రధారులు. మనలో చాలామందికి తెలిసిన కూర్మావతారం అనే డివోషనల్ టాపిక్‌ని ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్లు తీసినట్లు టీజర్ చూస్తుంటే అనిపించింది. విజువల్స్, సాయికుమార్ వాయిస్ ఓవర్ బాగానే ఉంది. హర్షవర్థన్ కడియాల దర్శకుడు. త్వరలో పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement