భవ్య బ్యానర్‌లో...

RX 100 Director Ajay Bhupathi Third Movie Announced - Sakshi

‘ఆర్‌ఎక్స్‌ 100’తో దర్శకుడిగా బ్లాక్‌బస్టర్‌ ఎంట్రీ ఇచ్చారు అజయ్‌ భూపతి. ప్రస్తుతం తన రెండో సినిమాను సెట్స్‌ మీదకు తీసుకువెళ్లే ప్లాన్‌లో ఉన్నారు. అది సెట్స్‌ మీదకు వెళ్లకముందే తన మూడో సినిమాను ప్రకటించారు. భవ్య క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా ఉంటుందని, ఇందులో ఓ పెద్ద హీరో నటించనున్నారని ప్రకటించారు. ఇక రెండో సినిమా విషయానికి వస్తే... రవితేజ ఈ సినిమాలో హీరోగా నటించాల్సి ఉంది. ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. మరి ఇప్పుడు హీరోగా ఎవరు నటిస్తారో చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top