రైనా పాత్రలో రాంచరణ్! | Ram Charan as Suresh Raina | Sakshi
Sakshi News home page

రైనా పాత్రలో రాంచరణ్!

Dec 5 2014 11:58 PM | Updated on Sep 2 2017 5:41 PM

రైనా పాత్రలో రాంచరణ్!

రైనా పాత్రలో రాంచరణ్!

హీరో రాంచరణ్ బాలీవుడ్ లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

హీరో రాంచరణ్ బాలీవుడ్ లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. జంజీర్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఈ మెగా వారసుడు రెండో చిత్రానికి సంతకం చేశారని చిత్రసీమ సమాచారం. క్రికెటర్ గా నటించేందుకు రాంచరణ్ అంగీకరించినట్టు తెలుస్తోంది. క్రికెటర్ సురేశ్ రైనా పాత్రను తెరపై చెర్రీ పోషించనున్నాడు.

భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న'ఎంఎస్ ధోని- ది ఆన్ టోల్డ్ స్టోరీ' సినిమాలో ఈ పాత్ర చేయనున్నాడు. ధోని పాత్రలో సుశాంత్ సింగ్ రాజ్ఫుత్ నటిస్తున్నాడు. జడేజా పాత్రలో అమిత్ కుమార్, మైఖేల్ క్లార్క్ గా మహ్మద్ యూసఫ్ నటిస్తున్నారు. నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు. 2015లో ఈ సినిమా విడుదలకానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement