ఆ ఇంట్లో ఏం జరిగింది? | Rajugarintlo 7 Va Roju Movie Teaser | Sakshi
Sakshi News home page

ఆ ఇంట్లో ఏం జరిగింది?

Jul 16 2015 11:56 PM | Updated on Sep 3 2017 5:37 AM

ఆ ఇంట్లో ఏం జరిగింది?

ఆ ఇంట్లో ఏం జరిగింది?

రాజుగారి ఇల్లు అంటే ఆ ఊళ్లో అందరికీ హడల్. ఆ ఇంట్లోకి వెళ్లిన కొంత మంది వ్యక్తుల జీవితాల చుట్టూ తిరిగే చిత్రం ‘రాజుగారింట్లో 7వ రోజు’.

రాజుగారి ఇల్లు అంటే ఆ ఊళ్లో అందరికీ హడల్. ఆ ఇంట్లోకి వెళ్లిన కొంత మంది వ్యక్తుల జీవితాల చుట్టూ తిరిగే చిత్రం ‘రాజుగారింట్లో 7వ రోజు’. భరత్‌కుమార్ పీలం నిర్మించిన ఈ చిత్రానికి ఫిరోజ్ రాజ దర్శకుడు. అజయ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో భరత్, అర్జున్, వెంకటేశ్, అక్షయ్, సుస్మిత ముఖ్యతారలు. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ‘అజయ్ పాత్ర హైలైట్‌గా నిలుస్తుంది. భయపెడుతూ, నవ్విస్తూ సాగే ఈ చిత్రం ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుంది. కనిష్క స్వరపరచిన పాటలను, చిత్రాన్ని వచ్చే నెల విడుదల చేయాలనుకుంటున్నాం ’’ అని దర్శకుడు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement