ప్యార్ మే పడిపోయానే... | Pyar Mein Padipoya's third schedule to begin soon | Sakshi
Sakshi News home page

ప్యార్ మే పడిపోయానే...

Jan 16 2014 12:03 AM | Updated on Sep 2 2017 2:38 AM

ప్యార్ మే పడిపోయానే...

ప్యార్ మే పడిపోయానే...

‘లవ్‌లీ’ పెయిర్ ఆది, శాన్వీ జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్యార్ మే పడిపోయానే’. రవి చావలి దర్శకుడు. కె.కె.రాధామోహన్ నిర్మాత.

‘లవ్‌లీ’ పెయిర్ ఆది, శాన్వీ జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్యార్ మే పడిపోయానే’. రవి చావలి దర్శకుడు. కె.కె.రాధామోహన్ నిర్మాత. ఈ సినిమా 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది.  పాటలు, పాటలకు సంబంధించిన సన్నివేశాలు మాత్రమే మిగిలివున్నాయని, ఈ నెల చివరి వారంలో మొదలయ్యే మూడో షెడ్యూల్‌లో వాటిని పూర్తి చేస్తామని నిర్మాత చెప్పారు. భిన్నమైన ఈ ప్రేమకథను రవి చావలి అద్భుతంగా డీల్ చేస్తున్నారని, అనూప్ రూబెన్స్ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అని ఆది అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: టి.సురేందర్‌రెడ్డి, కూర్పు: కె.వి.కృష్ణారెడ్డి, కళ: కె.వి.రమణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.ఎస్.కుమార్.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement