బ్రిట్నీ స్పియర్ తో ప్రియాంక చోప్రా | Priyanka Chopra meets Britney Spears in Vegas | Sakshi
Sakshi News home page

బ్రిట్నీ స్పియర్ తో ప్రియాంక చోప్రా

May 6 2014 2:13 PM | Updated on Sep 2 2017 7:00 AM

బ్రిట్నీ స్పియర్ తో ప్రియాంక చోప్రా

బ్రిట్నీ స్పియర్ తో ప్రియాంక చోప్రా

ఇండియన్ పాప్ సింగర్ అవతారమెత్తిన బాలీవుడ్ తార ప్రియాంక చో్ప్రా హాలీవుడ్ పాప్ సంచలనం బ్రిట్నీ స్పియర్స్ ను లాస్ వెగాస్ కలిశారు

ఇండియన్ పాప్ సింగర్ అవతారమెత్తిన బాలీవుడ్ తార ప్రియాంక చో్ప్రా హాలీవుడ్ పాప్ సంచలనం బ్రిట్నీ స్పియర్స్ ను లాస్ వెగాస్ కలిశారు. సరెండర్ నైట్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మ్యూజికల్ నైట్ లో పాల్గొనేందుకు వెగాస్ వెళ్లిన ప్రియాంక.. బ్రిట్నీ స్పియర్ ను కలిశారు. వారిద్దరూ కలిసి దిగిన ఫోటోను ట్విటర్ లో పెట్టారు. 
 
'ఐ కాంట్ మేక్ యూ లవ్ మీ' అనే మూడవ ఆల్బమ్ ను ప్రియాంక చోప్రా విడుదల చేశారు. 1991లో బోని రెయిట్ రూపొందించిన క్లాసిక్ కు డాన్స్ వెర్షన్ ఆల్బమ్ గా ప్రియాంక రూపొందించారు. ఈ ఆల్బమ్ ను వారం రోజుల క్రితం భారత్, అమెరికాలో ఆవిష్కరించారు. 
 
ఒరిజినల్ వెర్షన్ ధీటుగా ఉంటుందని.. పాత వెర్షన్ కు న్యాయం చేస్తుందనే ధీమాను ప్రియాంక వ్యక్తం చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement