తర్వాత ఏం జరుగుతుంది?

play movie first look release - Sakshi

అభినవ్‌ సింగ్‌ రాఘవ్, గజాలా, నైనా శర్మ హీరోహీరోయిన్లుగా మో„Š  రూపొందించిన చిత్రం ‘ప్లే’. రాజ సులోచన నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను   హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘థ్రిల్లర్‌ జానర్‌లో ఈ చిత్రం రూపొందింది. స్క్రీన్‌ప్లే బలం. తర్వాత సీన్‌లో ఏం జరుగుతుంది? అనే ఉత్కంఠ రేకెత్తించే చిత్రమిది. ప్రతి పనికి ఓ ఉద్దేశం ఉంటుందనేది మా సినిమా పాయింట్‌. నటీనటులు కొత్తవారైనా పాత్రలకు పూర్తిన్యాయం చేశారు’’ అని చిత్రబృందం తెలి పింది. ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు మ్యూజిక్, ఎడిటింగ్‌ మోక్షే చేశారు. ఈ చిత్రానికి సహ–నిర్మాత: టి.ఎం.శేఖర్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top