సున్నితమైన భావోద్వేగాలతో ‘నిన్ను చూశాక’
మనోజ్ నందం, భవానీ అగర్వాల్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘నిన్ను చూశాక’. స్వీయ దర్శకత్వంలో రాజా దాసరి రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మా ణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
Sep 6 2013 1:00 AM | Updated on Sep 1 2017 10:28 PM