చెవిటి అమ్మాయిగా..! | nayanathara diffrent roll in nenu roudine movie | Sakshi
Sakshi News home page

చెవిటి అమ్మాయిగా..!

Nov 20 2015 11:05 PM | Updated on Sep 3 2017 12:46 PM

చెవిటి అమ్మాయిగా..!

చెవిటి అమ్మాయిగా..!

రజనీకాంత్, నాగార్జున, వెంకటేశ్, సూర్య లాంటి టాప్‌స్టార్స్‌తో ఆడిపాడిన నయనతార ఇప్పుడు సరికొత్త పాత్రలను ఎంచుకుంటూ కొత్త హీరోలతో నటించడానికి సై అంటున్నారు.

రజనీకాంత్, నాగార్జున, వెంకటేశ్, సూర్య లాంటి టాప్‌స్టార్స్‌తో ఆడిపాడిన నయనతార ఇప్పుడు సరికొత్త పాత్రలను ఎంచుకుంటూ కొత్త హీరోలతో నటించడానికి సై అంటున్నారు. తమిళంలో  విజయ్ సేతుపతి సరసన ఆమె నటించిన చిత్రం ‘నానుమ్ రౌడీదాన్’.  ‘నేను రౌడీనే ’ పేరుతో తెలుగులో  నిర్మాతలు కోనేరు కల్పన, రమేశ్ అన్నమ రెడ్డి విడుదల చేయనున్నారు. ఇందులో నయనతార ఓ చెవిటి అమ్మా యిగా డిఫరెంట్ రోల్‌లో కనిపించనున్నారు. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో కూడా కచ్చితంగా విజయం సాధిస్తుందని, త్వరలోనే ఇక్కడ విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement