ఊగిసలాడే... | naa hrudayam oogisalade movie shooting started from january 10th | Sakshi
Sakshi News home page

ఊగిసలాడే...

Dec 22 2015 11:56 PM | Updated on Sep 28 2018 4:53 PM

ఊగిసలాడే... - Sakshi

ఊగిసలాడే...

మనసులో ప్రేమ ఉంటే మనిషి ఎంత దూరంలో ఉన్నా దగ్గర చేస్తుందనే కాన్సెప్ట్‌తో రూపొందనున్న చిత్రం ‘నా హృదయం ఊగిసలాడే’.

మనసులో ప్రేమ ఉంటే  మనిషి ఎంత దూరంలో ఉన్నా దగ్గర చేస్తుందనే కాన్సెప్ట్‌తో రూపొందనున్న చిత్రం ‘నా హృదయం ఊగిసలాడే’. రావంత్, పావని జంటగా కెమెరామ్యాన్ ధనుంజయ్ దర్శకత్వంలో పళ్లా రమణ యాదవ్ ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ-‘‘జనవరి 10 నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్, చీరాల ప్రాంతాల్లో సింగిల్ షెడ్యూల్‌లో టాకీ పార్ట్ పూర్తి చేసి, పాటలను గోవా, అరకు ప్రాంతాల్లో చిత్రీకరిస్తాం. యువహృదయాల ఊగిసలాటని ఇందులో ఆవిష్కరించనున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రాజ్‌కిరణ్, సమర్పణ: పళ్లా శారదా రమణ.
 

Advertisement
 
Advertisement
Advertisement