అందుకే బిగ్బాస్కు ఎంపిక చేశారు : కత్తి మహేష్ | Mahesh Kathi says About BIGG BOSS and His Entry | Sakshi
Sakshi News home page

అందుకే బిగ్బాస్కు ఎంపిక చేశారు : కత్తి మహేష్

Sep 6 2017 3:40 PM | Updated on Sep 17 2017 6:29 PM

అందుకే బిగ్బాస్కు ఎంపిక చేశారు : కత్తి మహేష్

అందుకే బిగ్బాస్కు ఎంపిక చేశారు : కత్తి మహేష్

సినీ విమర్శకుడు, దర్శకుడిగా.. కొద్ది మందికి మాత్రమే తెలిసిన కత్తి మహేష్, బిగ్ బాస్ లాంటి ప్రస్టీజియస్ షోలో కంటెస్టెంట్ ఎలా అయ్యారు.?

సినీ విమర్శకుడు, దర్శకుడిగా.. కొద్ది మందికి మాత్రమే తెలిసిన కత్తి మహేష్, బిగ్ బాస్ లాంటి ప్రస్టీజియస్ షోలో కంటెస్టెంట్ ఎలా అయ్యారు.? బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం వచ్చినప్పుడు ఆయన ఎలా ఫీల్ అయ్యారు..? బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కత్తి మహేష్ ను ఎంపిక చేయటం పై నిర్వహకులు చెప్పిన కారణం ఏంటి..?

 

Advertisement
 
Advertisement
Advertisement