బాలీవుడ్ నిర్మాతల హత్యకు మాఫియా కుట్ర | mafia plans to kill bollywood producers | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ నిర్మాతల హత్యకు మాఫియా కుట్ర

Nov 17 2014 10:23 PM | Updated on Apr 3 2019 7:03 PM

బాలీవుడ్ నిర్మాతల హత్యకు మాఫియా కుట్ర - Sakshi

బాలీవుడ్ నిర్మాతల హత్యకు మాఫియా కుట్ర

ఒకప్పుడు ముంబై మహానగరాన్ని, ముఖ్యంగా బాలీవుడ్ను వణికించిన మాఫియా మరోసారి పడగ విప్పింది.

ముంబై: ఒకప్పుడు ముంబై మహానగరాన్ని, ముఖ్యంగా బాలీవుడ్ను వణికించిన మాఫియా మరోసారి పడగ విప్పింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలను  చంపేందుకు కుట్ర పన్నింది. పోలీసులు ఈ కుట్రను ఛేదించడంతో ముప్పు తప్పింది.

బాలీవుడ్లో ప్రముఖ నిర్మాతలైన సోదర ద్వయాన్ని హత్య చేసేందుకు రవి పూజారి గ్యాంగ్ కుట్ర పన్నినట్టు పోలీసులు తెలిపారు. రవి పూజారి గ్యాంగ్కు చెందిన 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement