లిటిల్ వండర్స్...! | Little Wonders | Sakshi
Sakshi News home page

లిటిల్ వండర్స్...!

Dec 28 2015 1:25 AM | Updated on Sep 3 2017 2:40 PM

లిటిల్ వండర్స్...!

లిటిల్ వండర్స్...!

స్నేహితురాలి చదువు కోసం ఆరుగురు చిన్నారులు ఎలాంటి కష్టాలు పడ్డారనే కథాంశంతో

స్నేహితురాలి చదువు కోసం ఆరుగురు చిన్నారులు ఎలాంటి కష్టాలు పడ్డారనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘లిటిల్ స్టార్స్’. రషీద్ బాషా దర్శకత్వంలో ఇబ్రహీం షేక్, నజీవ్ షేక్ నిర్మించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. శ్రీవెంకట్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను దర్శకుడు రేలంగి నరసింహారావు విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘వెవిధ్యమైన కథాకథనాలతో కుటుంబ బాంధవ్యాలకు ప్రాధాన్యమిస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అని చెప్పారు.  హీరో వంశీకృష్ణ, నిర్మాత ఇబ్రహీం షేక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement