రక్తదానంపై హీరోయిన్‌ కాజల్‌ షార్ట్‌ఫిల్మ్‌ | Kajal short film on blood donation released | Sakshi
Sakshi News home page

రక్తదానంపై హీరోయిన్‌ కాజల్‌ షార్ట్‌ఫిల్మ్‌

Aug 7 2017 6:02 PM | Updated on Apr 3 2019 4:24 PM

రక్తదానంపై హీరోయిన్‌ కాజల్‌ షార్ట్‌ఫిల్మ్‌ - Sakshi

రక్తదానంపై హీరోయిన్‌ కాజల్‌ షార్ట్‌ఫిల్మ్‌

పలు భాషల్లో నటిగా మంచి పేరు తెచ్చుకున్న కాజల్‌.. తన వంతు బాధ్యతగా సామాజిక సేవకు నడుంబిగించారు.

పలు భాషల్లో నటిగా మంచి పేరు తెచ్చుకున్న కాజల్‌.. తన వంతు బాధ్యతగా సామాజిక సేవకు నడుంబిగించారు. రక్త దానంపై అవగాహన కల్గించేందుకు ఆమె ఓ షార్ట్‌ ఫిల్మ్‌లో నటించారు. కాజల్‌ నటించిన షార్ట్‌ ఫిల్మ్‌ సోమవారం విడుదలైంది. కాబోయే వరుడిని ఎన్నుకునే క్రమంలో సాగే ఈ షార్ట్‌ మూవీకి శత్రుఘ్ఞ సిన్హా దర్శకత్వం వహించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement