జురాసిక్ వరల్డ్-2 దర్శకుడు ఇతనే! | 'Jurassic World 2' Director Confirmed: It's J.A. Bayona | Sakshi
Sakshi News home page

జురాసిక్ వరల్డ్-2 దర్శకుడు ఇతనే!

Apr 25 2016 2:03 AM | Updated on Sep 3 2017 10:39 PM

జురాసిక్ వరల్డ్-2 దర్శకుడు ఇతనే!

జురాసిక్ వరల్డ్-2 దర్శకుడు ఇతనే!

‘జురాసిక్ పార్క్’కు సీక్వెల్‌గా దాదాపు 14 ఏళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన ‘జురాసిక్ వరల్డ్’ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది.

‘జురాసిక్ పార్క్’కు సీక్వెల్‌గా దాదాపు 14 ఏళ్ల గ్యాప్ తర్వాత  వచ్చిన ‘జురాసిక్ వరల్డ్’  బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ రూపొందనుంది. ‘జురాసిక్ వరల్డ్’  దర్శకుడు కొలిన్ ట్రవెర్రో ఈ  సీక్వెల్‌నూ తెరకెక్కిస్తారన్న వార్తలొచ్చాయి. అయితే ఆయనకు మరో హిట్ సిరీస్ ‘స్టార్ వార్స్’ సీక్వెల్‌కు డెరైక్షన్ ఛాన్స్ రావడంతో చిత్రబృందం మరో దర్శకుడి కోసం అన్వేషించడం మొదలుపెట్టింది. చివరికి ఈ అవకాశం  ‘ద ఇంపాజిబుల్’, ‘ద ఆర్ఫనేజ్’ చిత్రాలను తెరకెక్కించిన  జేఎ ఆంటోనియో బయోనను వరించింది. 2018 జూలైలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement