ఈ ప్రేమలో అన్నీ ఎక్కువే | In this love all are more | Sakshi
Sakshi News home page

ఈ ప్రేమలో అన్నీ ఎక్కువే

Mar 10 2014 11:52 PM | Updated on Sep 2 2017 4:33 AM

ఈ ప్రేమలో అన్నీ ఎక్కువే

ఈ ప్రేమలో అన్నీ ఎక్కువే

అనూజ్‌రామ్, శ్రీముఖి జంటగా వెంకట్ వర్థన్ దర్శకత్వంలో అపురూప్ (శివ), గంప సిద్ధలక్ష్మి నిర్మించిన చిత్రం ‘ఈ ప్రేమలో అన్నీ ఎక్కువే’. ఇటీవలే ఈ చిత్రం పాటలను విడుదల చేశారు. ఆడియో ప్రేక్షకాదరణ పొందిన నేపథ్యంలో కువైట్‌లో వేడుక జరిపారు.

అనూజ్‌రామ్, శ్రీముఖి జంటగా వెంకట్ వర్థన్ దర్శకత్వంలో అపురూప్ (శివ), గంప సిద్ధలక్ష్మి నిర్మించిన చిత్రం ‘ఈ ప్రేమలో అన్నీ ఎక్కువే’. ఇటీవలే ఈ చిత్రం పాటలను విడుదల చేశారు. ఆడియో ప్రేక్షకాదరణ పొందిన నేపథ్యంలో కువైట్‌లో వేడుక జరిపారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘మంచి పాటలివ్వడానికి స్కోప్ ఉన్న చక్కని ప్రేమకథ ఇది. వలీషా బాబ్జీ మంచి స్వరాలిచ్చారు. సోషల్ నెట్‌వర్క్ ద్వారా ప్రపంచంలోని అందరికీ పాటలు రీచ్ అయ్యేలా చేశాం’’ అన్నారు. చేజర్ల ఇంద్రకుమార్, అలీ పాల్గొ న్నారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement