రాజుగారి ఇంట్లో.... | horror movie | Sakshi
Sakshi News home page

రాజుగారి ఇంట్లో....

Jan 3 2016 11:09 PM | Updated on Sep 3 2017 3:01 PM

రాజుగారి ఇంట్లో....

రాజుగారి ఇంట్లో....

క్రైమ్ నేపథ్యంలో సాగే హారర్ చిత్రమిది. స్క్రీన్‌ప్లే చాలా బాగుంటుంది ’’ అని దర్శకుడు ఫిరోజ్ రాజ అన్నారు.

‘‘క్రైమ్ నేపథ్యంలో సాగే హారర్ చిత్రమిది. స్క్రీన్‌ప్లే చాలా బాగుంటుంది ’’ అని దర్శకుడు ఫిరోజ్ రాజ అన్నారు. భరత్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై భరత్ కుమార్ పీలం నిర్మించిన ‘రాజుగారింట్లో 7వ రోజు’ సెన్సార్ పూర్తి చేసుకుని త్వరలో విడుదల కానుంది. ‘‘ఇది మంచి హారర్ ఫిలిం. మూవీ అవుట్‌పుట్ బాగా వచ్చింది. ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది’’ అని నిర్మాత అన్నారు. ‘‘టైటిల్ బాగుంది. ట్రైలర్స్, పాటలు కొత్తగా అనిపించాయి’’ అని మల్టీ డైమన్షన్ వాసు పేర్కొన్నారు. నిర్మాతలు ప్రసన్న కుమార్, శోభారాణి కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: క్రాంతి కె. కుమార్, సంగీతం: కనిష్క్.
 

Advertisement
 
Advertisement
Advertisement