
దివ్యాంగుల కోసం మేము సైతం
టాలీవుడ్ స్టార్స్‌తో వారం వారం వినూత్న సేవా కార్యక్రమాల ద్వారా నిస్సహాయులను ఆదుకుంటున్న కార్యక్రమం
టాలీవుడ్ స్టార్స్‌తో వారం వారం వినూత్న సేవా కార్యక్రమాల ద్వారా నిస్సహాయులను ఆదుకుంటున్న కార్యక్రమం ‘మేము సైతం’. దివ్యాంగులైన 60మంది బాలబాలికలతో జరిపాకలో వీరబాబు, సత్యకళ దంపతులు ఆశ్రమం నడుపుతున్నారు. ఆశ్రమ భవన నిర్మాణానికి అండగా నిలిచేందుకు హీరో సాయిధరమ్ తేజ్ స్వీట్ స్టాల్ నడిపి వినూత్న సేవ చేశారు.
దివ్యాంగులను ఆదుకునేందుకు ఆయన చేసిన ఈ కార్యక్రమం ‘మేము సైతం’ లో ఈ రోజు రాత్రి 9:30 గంటలకు జెమినీ టీవీలో ప్రసారం కానుంది.